హోమ్ / వంటకాలు / బొబ్బర్లు కర్రీ

Photo of Black eyedpeas curry by మొహనకుమారి jinkala at BetterButter
44
7
0.0(0)
0

బొబ్బర్లు కర్రీ

Feb-05-2019
మొహనకుమారి jinkala
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బర్లు కర్రీ రెసిపీ గురించి

చపాతీ దొస సంగటికి చాలా బాగుంటుంది కర్రీ

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. బొబ్బరా(అలసందల) కాయలు 1/2కెజి
  2. ఉల్లిపాయముక్కలు కప్
  3. టమాటో ముక్కలు కప్
  4. పల్లీలు 4 స్పూన్లు
  5. నువ్వులు 2 స్పూన్లు
  6. ఉప్పు తగినంత
  7. కారం ఒక స్పూన్
  8. పసుపు చిటికెడు
  9. పచ్చిమిర్చి 3 చీలికలు
  10. అల్లంవెల్లుల్లి పేస్ట్ కొంచెం
  11. కరివేపాకు కొత్తిమీర మెంతాకు కొద్దిగా
  12. ధనియాలపొడి హాఫ్ స్పూన్
  13. నూనె 4 స్పూన్లు
  14. పోపుదినుసులు స్పూన్

సూచనలు

  1. కాయలు వల్చుకోవాలి గింజలు
  2. పల్లీలు ఒక స్పూన్ నువ్వులు వేయించి పేస్ట్ చెయ్యాలి
  3. ఉల్లిపాయముక్కలు టొమాటముక్కలు పచ్చిమిర్చి వేసి మిక్సీలో పేస్ట్ చెయ్యాలి
  4. బొబ్బర్లు కావాలసినవి అన్ని రెడి చేసి పెట్టుకొని
  5. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు మెంతాకు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక
  6. ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసి వేయించాలి
  7. పేస్ట్ వేగాక కారo ఉప్పు పల్లినువ్వుల పేస్ట్ వేసి కలిపి
  8. బొబ్బర్లు వేసి కలిపి
  9. కొత్తిమీర తగినన్ని నీరుపోసి ఉడికించాలి
  10. బొబ్బర్ల కూర రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర