BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బ్రౌన్ రైస్ మీల్ మేకర్ కూరగాయల పులావ్

Photo of Brown rice soya chunks veggie pulav by Lalitha Kandala at BetterButter
0
5
0(0)
0

బ్రౌన్ రైస్ మీల్ మేకర్ కూరగాయల పులావ్

Feb-05-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ రైస్ మీల్ మేకర్ కూరగాయల పులావ్ రెసిపీ గురించి

ముడి బియ్యం లో ప్రోటీన్ శాతం ఎక్కువ, అలాగే సొయా చక్స్ లో కూడా, ఈ రెండింటికి బఠాని మరియు కూరగాయలు మసాలా దినుసులు కలిపి పులావ్ లాగా చేసుకోవచ్చు. ఇది చక్కెర వ్యాధి ఉన్నవారికి కూడా ఉపయోగం. పిల్లలకు ప్రోటీన్ సమృద్ధిగా కలిగిన ఆహారం గా కూడా ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/2 కప్ ముడిబియ్యం
  2. 1 కప్ మీల్ మేకర్
  3. ఉల్లిపాయ 1
  4. క్యారెట్ 1
  5. బంగాళదుంప 1
  6. పచ్చి బఠాని 1 కప్
  7. టమోటా 1
  8. బిర్యానీ మసాలా 2టేబుల్ స్పూన్స్
  9. అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  10. దాల్చిన చెక్క 1
  11. యాలకులు 4
  12. లవంగాలు 4
  13. కారం 1/2 టేబుల్ స్పూన్
  14. ఉప్పు రుచికి సరిపడా
  15. బట్టర్ 3 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. కుక్కర్ లో బట్టర్ వేసి మసాలా దినుసులు అన్ని వేసి వేయించాలి
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి
  3. కూరగాయలు అన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి వెయ్యాలి
  4. ఉప్పు, కారం, బిర్యానీ మసాలా పొడి వేసి కలపాలి
  5. మీల్ మేకర్ వేసి కాసేపు ఫ్రై చెయ్యాలి
  6. 4 1/2 కప్స్ నీళ్ళు పోసి బాగా కలపాలి
  7. నీళ్లు మరుగుతుండగా 1 1/2 కప్స్ బ్రౌన్ రైస్ కూడా వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 5 కూతలు వచ్చేవరకు ఉంచి రైతా తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర