హోమ్ / వంటకాలు / కివి బననా గ్రేప్ స్మూతీ

Photo of Kiwi banana grape smoothie  by Prathyusha Mallikarjun at BetterButter
474
5
0.0(0)
0

కివి బననా గ్రేప్ స్మూతీ

Feb-06-2019
Prathyusha Mallikarjun
3 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కివి బననా గ్రేప్ స్మూతీ రెసిపీ గురించి

ఈ ఫ్రూట్స్ లో ప్రోటీన్స్ ఎక్కువుగా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ తో ఉన్న వారి హెల్త్ కి ఈ స్మూతీ చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కివి 1
  2. అరటిపండు 2
  3. గ్రేప్స్ 10
  4. పంచదార 1 స్పూన్
  5. పాలు 1/4 కప్పు

సూచనలు

  1. కివి,బననా,గ్రేప్స్ పంచదార, పాలు అని మిక్సీ జార్ లో వేసుకోవాలి.
  2. వాటిని గ్రైండ్ చేసుకోవాలి.
  3. స్మూతీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర