హోమ్ / వంటకాలు / బోప్పాయ హాల్వా

Photo of Papaya Halwa by Gadige Maheswari  at BetterButter
988
0
0.0(0)
0

బోప్పాయ హాల్వా

Feb-06-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బోప్పాయ హాల్వా రెసిపీ గురించి

బోప్పాయ పండు ను తురుమును నెయ్యి లో వేయించి పంచదార పాలు పోసి మెత్తగా ఉడికించి చేసింది చాలా హేల్దీ & టేస్ట్ హాల్వా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బోప్పాయ పండు - 1
  2. పంచదార - 1 కప్
  3. నెయ్యి - 1/2 కప్
  4. యాలకుల పొడి - 1 స్పూన్
  5. పాలు - 1/2 కప్
  6. జీడిపప్పు ఎండు ద్రాక్ష గార్నిష్ కోసం

సూచనలు

  1. బోప్పాయ పండు ను శుభ్రంగా కడిగి పై చెక్కు లోపలి గింజలను తీసి కట్ చేసుకోవాలి
  2. ఆ తర్వాత వాటిని తురుము కోవాలి
  3. జీడిపప్పు ఎండు ద్రాక్షను నేతిలో వేయించి ప్రక్కన పెట్టుకోవాలి
  4. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి తురుమిన బోప్పాయ ను వెయించుకోవాలి.
  5. ఇందులో పంచదార వేసి కరిగేంత వరకు కలపాలి
  6. కొద్దిగా పాలు పోసి మెత్తగా ఉడికించాలి
  7. చివరికి యాలకుల పొడి నెయ్యి లో వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర