హోమ్ / వంటకాలు / బ్రౌన్ బ్రెడ్ ఓట్స్ ఉథప్పం

Photo of Brown bread oats uthappm by SwathiBindhu Peeta at BetterButter
572
8
0.0(0)
0

బ్రౌన్ బ్రెడ్ ఓట్స్ ఉథప్పం

Feb-06-2019
SwathiBindhu Peeta
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ బ్రెడ్ ఓట్స్ ఉథప్పం రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న అల్పాహారం. మెత్తగా కమ్మగా వుండడం వలన అందరూ ఆనందంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రౌన్ బ్రేడ్ ముక్కలు 6
  2. ఓట్స్ 1 కప్పు
  3. బొంబాయి రవ్వ 1 కప్పు
  4. మజ్జిగ 1 కప్పు
  5. ఉప్పు తగినంత
  6. సొడఉప్పు చిటికెడు
  7. తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు
  8. తరిగిన అల్లం 1 టీ స్పూను
  9. తరిగిన పచ్చిమరపకాయలు 2
  10. తరిగిన క్యారట్ 1/4 కప్పు
  11. జీలకర్ర 1/2 టీ స్పూను

సూచనలు

  1. బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, మజ్జిగ, సోడా ఉప్పు, బొంబాయి రవ్వ, ఉప్పు వేసుకుని పిండిలా రుబ్బాలి.
  2. అల్లం, క్కారెట్, ఉల్లి , పచ్చిమిర్చి లను ముక్కలుగా తరగాలి.
  3. ఇప్పుడు పైన ఉత్తప్పం పిండి లో ఈ తరిగిన ముక్కలు వేసి కొంచం జీలకర్ర కూడా వేసుకుని బాగా కలిపి 5 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  4. పొయ్యి మీద పెన్నమ్ పెట్టీ.అది వేడక్కాక ఉత్తాప్పం వేసుకోవాలి. కొంచం.నూనె నీ దాని మీద వేయలి.
  5. కింది రంగు వచ్చేవరకు వుంచాలి
  6. ఇప్పుడు ఉత్తప్పని వెనక్కి తిప్పుకుని.అటు.కూడా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి.
  7. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని అందరికి వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర