హోమ్ / వంటకాలు / వారిగల చికెన్ బిర్యానీ

Photo of PROSO millets chicken biryani by Krishnakumari Marupudi at BetterButter
934
3
0.0(0)
0

వారిగల చికెన్ బిర్యానీ

Feb-06-2019
Krishnakumari Marupudi
540 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వారిగల చికెన్ బిర్యానీ రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. వారిగెలు 3 కప్స్
  2. చికెన్ 1/2 కిలో
  3. ఉప్పు కారం తగినంత
  4. పసుపు చిటికెడు
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  6. పెరుగు 1 కప్
  7. బిర్యానీ మసాలా ఒక స్పూన్
  8. గరం మసాలా దినుసులు 1 స్పూన్
  9. పుదిన అర కట్ట
  10. కొత్తిమీర అర కట్ట
  11. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా వారిగెలు కడిగి 8 గంటలపాటు నాన పెట్టుకోవాలి
  2. చికెన్ ని కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ ,పెరుగు వేసి ఒక గంట పాటు నానపెట్టాలి
  3. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక గరం మసాలా దినుసులు వేసుకొని వేగాక, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
  4. నానపెట్టిన చికెన్ వేసి వేపి, కాసేపు మగ్గనివ్వాలి
  5. నానపెట్టిన వారిగెలు నీళ్ళతో వేసి ఉడికించాలి
  6. ఇలా ఉడికించాలి
  7. వుడుకుతున్నప్పుడే బిర్యానీ మసాలా వేసి కలిపి, సన్నగా తరిగిన పుదీన వేసి కలపాలి
  8. కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి
  9. ఇలా ఉడికి రెడి అవుతుంది
  10. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర