హోమ్ / వంటకాలు / అరటి పండు మిల్లెట్స్ కేక్

Photo of Banana millets cake by Krishnakumari Marupudi at BetterButter
480
5
0.0(0)
0

అరటి పండు మిల్లెట్స్ కేక్

Feb-06-2019
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 7

  1. మిల్లెట్స్ ( రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు) పిండి 3 కప్స్
  2. దాల్చినచెక్క పొడి 1 స్పూన్
  3. ఉప్పు పావు స్పూన్
  4. బేకింగ్ సోడా అర్ర స్పూన్
  5. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  6. గుడ్లు 2
  7. అరటిపండ్లు 2
  8. బ్రౌన్ షుగర్ 1 కప్
  9. తేనె 3 స్పూన్స్
  10. ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మిల్లెట్స్ ( రాగులు , జొన్నలు, సజ్జలు, గోధుమలు) పిండి తీసుకుని
  2. దానిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి
  3. మిక్సీ లో అరటిపండ్లు, గుడ్లు, తేనె, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్సీ వేయాలి
  4. మిక్సీ వేసిన మిశ్రమాన్ని మిల్లెట్స్ పిండి లో వేసి బాగా కలపాలి
  5. ఓవెన్ గిన్నె కి ఫాయిల్ చుట్టి దానిలో నెయ్యి రాసి దాంట్లో మిశ్రమాన్ని పోసి బాగా సమానంగా సర్ది
  6. ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 20 నిమిషాలు పాటు బేక్ చెయ్యాలి
  7. ఇలా స్పాంజీ గా వస్తుంది
  8. చాలా బాగా బేక్ అయింది, దీనిని చల్లారనిచ్చి
  9. పీనట్ ఉన్న జేమ్స్
  10. ఇలా పీనట్ బెటర్ పూసి మొత్తం అంతటా, పీనట్ ఉన్న జేమ్స్ తో అలంకరించి ,రెండు లొలి పుప్స్ గుచ్చి సర్వ్ చెయ్యాలి
  11. కట్ చేసి చూస్తే ఇలా చక్కగ సాఫ్ట్ గా వస్తుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర