Homemade protein powder | Homemade protein powder Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  7th Feb 2019  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Homemade protein powder by Lalitha Kandala at BetterButter
Homemade protein powderby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

10

1

Homemade protein powder

Homemade protein powder తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Homemade protein powder Recipe in Telugu )

  • వేరుశనగ గుళ్లు 1 కప్
  • బాదం పప్పు 1 కప్
  • జీడిపప్పు 1 కప్
  • ఆక్రోట్ 1 కప్
  • సొయా బీన్స్ 1 కప్
  • ఓట్స్ 1 కప్
  • నువ్వులు 1 కప్
  • క్వినోవా 1 కప్
  • చియా సీడ్స్ 1 కప్

Homemade protein powder | How to make Homemade protein powder Recipe in Telugu

  1. చియా సీడ్స్ తప్ప మిగతా పదార్ధాలు అన్ని ఒకదాని తరువాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి
  2. అవి చల్లారిన తరువాత చియా సీడ్స్ కూడా కలిపి కొద్దీ కొద్దిగా మిక్సీలో గాని, ఫుడ్ ప్రాసెసర్ లో గాని వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి
  3. గాజు సీసా లో గాని , డబ్బాలో గాని నిల్వ ఉంచుకుని పాలల్లో, చపాతీ పిండిలో, దోస, ఇడ్లి పిండిల్లో, కేక్, కూకీ పిండి లో, మిల్క్ షేకు లో, స్మూతీస్ లో ఎందులో నైనా ఒక చెంచా వేసుకుని తీసుకోవచ్చు

Reviews for Homemade protein powder Recipe in Telugu (1)

Naga Keerthia year ago

జవాబు వ్రాయండి