హోమ్ / వంటకాలు / Homemade protein powder

Photo of Homemade protein powder by Lalitha Kandala at BetterButter
3889
10
0.0(1)
0

Homemade protein powder

Feb-07-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వేరుశనగ గుళ్లు 1 కప్
  2. బాదం పప్పు 1 కప్
  3. జీడిపప్పు 1 కప్
  4. ఆక్రోట్ 1 కప్
  5. సొయా బీన్స్ 1 కప్
  6. ఓట్స్ 1 కప్
  7. నువ్వులు 1 కప్
  8. క్వినోవా 1 కప్
  9. చియా సీడ్స్ 1 కప్

సూచనలు

  1. చియా సీడ్స్ తప్ప మిగతా పదార్ధాలు అన్ని ఒకదాని తరువాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి
  2. అవి చల్లారిన తరువాత చియా సీడ్స్ కూడా కలిపి కొద్దీ కొద్దిగా మిక్సీలో గాని, ఫుడ్ ప్రాసెసర్ లో గాని వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి
  3. గాజు సీసా లో గాని , డబ్బాలో గాని నిల్వ ఉంచుకుని పాలల్లో, చపాతీ పిండిలో, దోస, ఇడ్లి పిండిల్లో, కేక్, కూకీ పిండి లో, మిల్క్ షేకు లో, స్మూతీస్ లో ఎందులో నైనా ఒక చెంచా వేసుకుని తీసుకోవచ్చు

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Naga Keerthi
May-16-2019
Naga Keerthi   May-16-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర