హోమ్ / వంటకాలు / అవిసిగింజల కారం పొడి

Photo of Flex seeds spicy powder by Vasuki Pasupuleti at BetterButter
514
6
0.0(0)
0

అవిసిగింజల కారం పొడి

Feb-07-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. అవిసిగింజలు పావుకేజీ
  2. 100 గ్రాములు ఎండు మిరపకాయలు
  3. 2 చెంచాలు ధనియాలు
  4. 2 చెంచాలు జీలకర
  5. వెల్లులి ఒకటి
  6. ఉప్పు సరిపడ
  7. నూనె సరిపడ

సూచనలు

  1. అవిసిగింజలు దోరగా వేపుకోవాలి చిట పట అనే వరుకు వేపాలి
  2. మీకు సరి పడే కారం వరుకు ఎండుమిరపకాయలు తీసి వేపుకోవాలి. తరువాత జీలకర ధనియాలు కూడా వేపాలి
  3. చల్లారాక ఒకటి తరువాత ఒకటి మిక్సీక్కి వేయాలి ఇలాగ
  4. రుచికరమైన పొడి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర