హోమ్ / వంటకాలు / జీడిపప్పు పచ్చి బ ా నీ పులావ్

Photo of Kaaju green peas pulav by SwathiBindhu Peeta at BetterButter
507
7
0.0(0)
0

జీడిపప్పు పచ్చి బ ా నీ పులావ్

Feb-07-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు పచ్చి బ ా నీ పులావ్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి రైస్ 1 1/2 కప్పులు
  2. జీడిపప్పు 1/4 కప్పు
  3. పచ్చి బఠణీలు 1 కప్పు
  4. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను
  5. నిమ్మకాయ చెక్క 1/2
  6. ఉప్పు తగినంత
  7. తరిగిన టమాటో 2
  8. తరిగిన ఉల్లిపాయలు 1
  9. తరిగిన పర్చిమీర్చి 2
  10. నూనె 1టీ స్పూనులు
  11. నెయ్యి 2 టీ స్పూన్లు
  12. సుగంధద్రవ్యాలు ప్యాకెట్ 1
  13. తరిగిన కొత్తమీర 1 టీ స్పూను

సూచనలు

  1. ముందుగా గిన్నె పెట్టుకుని అది వేడి అయ్యాక 2 టీ స్పూను నెయ్యి, 1 టీ స్పూన్ నూనె పోయాలి. అవి వేడి అయ్యేక సుగంధద్రవ్యాలు వేసుకుని బాగా వేయించాలి
  2. ఇప్పుడు అందులో అల్లం పర్చిమీర్చి ముద్ద వేసి వేయించాలి. అది వేగాక తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, టమాటో వేసుకుని వేయించాలి. అవి వేగాక అందులో పచ్చి బ ా నీ మరియు జీడిపప్పు వేసుకుని బాగా కలపాలి.
  3. పైన వి మొత్తం వేగాక అందులో తగినంత నీళ్ళు పోసుకుని, తగినంత ఉప్పు వేసుకుని, కొంచం నిమ్మరసం వేసుకోవాలి. నీళ్ళు కొంచం మరిగాక అందులో బాస్మతి బియ్యం నీ వేసుకుని కలుపుకోవాలి.
  4. అన్ని వుడికాక అందులో కొంచం తరిగిన కొత్తమీర, కొంచం గరం మసాలా వేసుకుని ధించేయలి.
  5. ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఒడ్డించడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర