హోమ్ / వంటకాలు / బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్

Photo of Brown bread omlet by SwathiBindhu Peeta at BetterButter
976
4
0.0(0)
0

బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్

Feb-07-2019
SwathiBindhu Peeta
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ గురించి

తేలికగా మరియు త్వరగా చేసుకునే ప్రోటీన్లు ఎక్కువగా వుండే అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గ్రుడ్లు 5
  2. బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 8
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. పసుపు చి టే క డు
  6. నెయ్యి వేయించడిని తగినంత

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకుని అందులో కావలసినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో గ్రుడ్లు పగల కొట్టి వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు బ్రేడ్. ముక్కలను పైన మిశ్రమం లో ముంచి , పే న్నం వేడి చేసుకుని దాని మీద కొంచం నెయ్యి వేసుకుని దాని మీద వేసి కాల్చుకోవాలి. రెండు వైపు లా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
  3. ఇలా అన్ని ముక్కలను.చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటో కచప్ తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర