చికెన్ ఫ్రై | Chicken fry Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  7th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chicken fry by Krishnakumari Marupudi at BetterButter
చికెన్ ఫ్రైby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

చికెన్ ఫ్రై వంటకం

చికెన్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken fry Recipe in Telugu )

  • చికెన్ అర్ర కేజీ
  • ఉప్పు, కారం తగినంత
  • పసుపు చిటికెడు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • పెరుగు 1 కప్
  • పుదీన అర కట్ట
  • కొత్తిమీర అర కట్ట
  • గరం మసాలా 1 స్పూన్
  • నూనె 2 స్పూన్స్

చికెన్ ఫ్రై | How to make Chicken fry Recipe in Telugu

  1. ముందుగా చికెన్ కడిగి ఉప్పు , పసుపు, కారం, పెరుగు ఒక గంట నానపెట్టాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి
  3. చికెన్ మధ్య మధ్యలో కలుపుతు మగ్గించాలి, సగం మగ్గాక గరం మసాలా పొడి వేసి కలిపి వేయించాలి
  4. పుదీన వేసి వేగించాలి
  5. బాగా వేగాక చివరిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  6. ఇలా వెగుంతుంది, ఫ్రై రెడి అయింది
  7. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

చికెన్ ఉప్పు కారం పసుపు, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, వేసి నానపెట్టాలి అలా అయితే ముక్క బాగా ఊరుతోంది

Reviews for Chicken fry Recipe in Telugu (0)