హోమ్ / వంటకాలు / చికెన్ ఫ్రై

Photo of Chicken fry by Krishnakumari Marupudi at BetterButter
65
5
0.0(0)
0

చికెన్ ఫ్రై

Feb-07-2019
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ అర్ర కేజీ
  2. ఉప్పు, కారం తగినంత
  3. పసుపు చిటికెడు
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. పెరుగు 1 కప్
  6. పుదీన అర కట్ట
  7. కొత్తిమీర అర కట్ట
  8. గరం మసాలా 1 స్పూన్
  9. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా చికెన్ కడిగి ఉప్పు , పసుపు, కారం, పెరుగు ఒక గంట నానపెట్టాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి
  3. చికెన్ మధ్య మధ్యలో కలుపుతు మగ్గించాలి, సగం మగ్గాక గరం మసాలా పొడి వేసి కలిపి వేయించాలి
  4. పుదీన వేసి వేగించాలి
  5. బాగా వేగాక చివరిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  6. ఇలా వెగుంతుంది, ఫ్రై రెడి అయింది
  7. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర