బార్లీ తో ఇడ్లీలు | Barley Idli Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  7th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Barley Idli recipe in Telugu,బార్లీ తో ఇడ్లీలు, Gadige Maheswari
బార్లీ తో ఇడ్లీలుby Gadige Maheswari
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

బార్లీ తో ఇడ్లీలు వంటకం

బార్లీ తో ఇడ్లీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Barley Idli Recipe in Telugu )

  • బార్లీ గింజలు - 1 కప్
  • బియ్యం - 1/2 కప్
  • మినప్పప్పు - 1/2 కప్
  • మెంతులు - 1 స్పూన్
  • ఉప్పు రుచికి తగినంత
  • క్యారెట్ తురుము కోద్దిగా
  • పోపు కోసం :
  • జీలకర్ర 1/2 స్పూన్
  • ఆవాలు 1 స్పూన్
  • కరివేపాకు
  • పచ్చిమిర్చి - 3
  • కోత్తీమీర తరుగు

బార్లీ తో ఇడ్లీలు | How to make Barley Idli Recipe in Telugu

  1. మినప్పప్పు, మెంతులు 4 లేదా 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. అలాగే బియ్యం, బార్లీ గింజలు వేరుగా నానబెట్టాలి.
  3. వీటిని విడివిడిగా రుబ్బుకోని తర్వాత వాటిని ఒక పాత్రలో మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఉదయం నానబెట్టి రాత్రి రుబ్బి ఉంచుకున్న
  4. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసి వేయించి వాటిని పిండి లో వేసి ఉప్పు కుడా వేసి బాగా కలపాలి
  5. వీటిని ఇడ్లీ ప్లేట్ కి నూనె వేసి పిండిని వేసి పైన క్యారెట్ తురుము వేసి 20ని ఉడికించాలి
  6. రెడీ అయిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేయాలి

Reviews for Barley Idli Recipe in Telugu (0)