హోమ్ / వంటకాలు / పౌ చ్డ్ ఎ గ్స్ విత్ చిక్ పీస్

Photo of Pouched eggs with chickpeas by SwathiBindhu Peeta at BetterButter
279
5
0.0(0)
0

పౌ చ్డ్ ఎ గ్స్ విత్ చిక్ పీస్

Feb-07-2019
SwathiBindhu Peeta
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పౌ చ్డ్ ఎ గ్స్ విత్ చిక్ పీస్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న పదార్థం. దీనిని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం బొజ్జనంగా, సాయంత్రం స్నాక్ లా, మరియు రాత్రి బో జనంగా కూడా తీసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. వు డికించిన కాబులి శ నగలు 11/2 కప్పు
  2. గ్రుడ్లు 2
  3. కారం 1/2 టీ స్పూన్
  4. ఉప్పు 1/2 టీ స్పూన్
  5. పసుపు 1/4.టీ స్పూన్
  6. మిరియాలు పొడి 1/2 టీ స్పూన్
  7. ధనియాల పొడి 1/4 టీ స్పూన్
  8. జీలకర్ర పొడి 1/4 టీ స్పూను
  9. తరిగిన క్యాప్సికమ్ 1/4
  10. తరిగిన టమాటో 2
  11. తరిగిన ఉల్లి 1
  12. తరిగిన కొత్తమీర 1 టీ స్పూను
  13. తరిగిన పచ్చిమిర్చి 2
  14. నూనె 1 టీ స్పూను

సూచనలు

  1. ముందుగా పొయ్యి వెలిగించి బాన్ని పెట్టుకుని అది వేడి అయ్యాక నూనె వేసుకుని అందులో తరిగిన వెల్లుల్లి వేసుకుని వేయించాలి.
  2. ఇప్పుడు తరిగిన ఉల్లి పరకలని వేసుకుని కలపాలి.తతి
  3. తరిగిన పచ్చిమిర్చి నీ వేసుకుని కలపాలి.
  4. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు,కారం వేసుకుని బాగా కలపాలి.
  5. కొంచం జీలకర్ర పొడి, కొంచం ధనియాల పొడి , మిరియాల పొడి వేసుకుని బాగా కలపాలి. ఇందులో కొంచం నీళ్ళు పోసుకుని 2 నిముషాలు తిపుతూ.వుండాలి.
  6. ఇప్పుడు అందులో తరిగిన. క్యాప్సికమ్ వేసుకుని కలపాలి
  7. తరిగిన టమాటో కూడా వేసుకుని బాగా కలపాలి.
  8. ఇప్పుడు అందులో ఉ డి కించిన కాబులి శెనగలు వేసి బాగా కలుపుకోవాలి.
  9. చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే.
  10. ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మరిగించక అందులో రెండు చిన్న గిన్నేలకు లోపల నూనె తో రుద్ది.. అందులో పగలకొట్టిన గుడ్లు వేసుకుని..మరిగిన నీళ్లలో ఆ గిన్నెలను వుంచాలి
  11. Oka 2-3 నిముషాల పాటు వుడికిచి వాటిని సర్వింగ్ ప్లేట్ మీదకి తీసుకుని కారం, మిరియాల పొడి కొత్తమీర లను పైన చల్లుకుని వద్దిచడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర