హోమ్ / వంటకాలు / పెసరపప్పు మెంతికూర వేపుడు

Photo of Moongdal Methi fry by Ganeprameela  at BetterButter
333
5
0.0(0)
0

పెసరపప్పు మెంతికూర వేపుడు

Feb-07-2019
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు మెంతికూర వేపుడు రెసిపీ గురించి

పెసరపప్పు వేయించి నానపెట్టి వండాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెసరపప్పు 1 కప్
  2. ఉల్లిగడ్డలు 2
  3. పచ్చిమిర్చి 5
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. ధన్యాలపొడి 1 స్పూన్
  6. జీలకర్ర పొడి 1/2 స్పూన్
  7. నూనె 2 స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. మెంతికూర 1 కట్ట
  10. కొత్తిమీర 1 కట్ట
  11. పసుపు 1/2 స్పూన్
  12. మంచి నీళ్ళు 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి
  2. తర్వాత నానపెట్టి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె జీలకర్ర ఆవాలు వేసి తరిగిన ఉల్లిపాయలు పచ్చి మిర్చ పసుపు మెంతికూర వేసి వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక
  3. నానపట్టుకున్న పెసరపప్పు నీరు వోంచేసి తాలింపు లో వేసి బాగ కలిపి ఉప్పు ధన్యాలపొడి జీలకర్ర పొడి వేసి 3 స్పూన్స్ నీళ్లు వేసి ఉడికించాలి
  4. తర్వాత దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి చివరిగా వేపుడు లాగ అవుతుంది కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర