హోమ్ / వంటకాలు / రాయలసీమ చేపల పులుసు

Photo of Rayalaseema fish fry by Vandana Paturi at BetterButter
790
5
0.0(0)
0

రాయలసీమ చేపల పులుసు

Feb-07-2019
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాయలసీమ చేపల పులుసు రెసిపీ గురించి

చాలా టేస్టీ మరియు హెల్తీ కూడా

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • క్రిస్టమస్
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చేపలు 2 కేజీ లు
  2. చింతపండు 50 గ్రాములు
  3. తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1క కప్పు
  4. టమోటా 4
  5. కొబ్బరి తురుము ఒక కప్పు
  6. అల్లం వెళుల్లి పేస్ట్ 4 స్పూన్స్
  7. కొత్తిమీర 1 కట్ట
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. ఉప్పు సరిపడా
  10. పసుపు ఆఫ్ స్పూన్
  11. కారం 3 స్పూన్స్
  12. ధనియాల పొడి 1 స్పూన్
  13. గరంమసాలా ఆఫ్ స్పూన్
  14. జిరా ఆఫ్ స్పున్
  15. నూనె 4 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఆఫ్ స్పున్ ఉప్పు పావ్ స్పున్ పసుపు వేసి ముక్కలు పఠించి పక్కన ఉంచాలి,
  2. తర్వాత చింతపండు అరగంట నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి,
  3. ఇప్పుడు చేపల ముక్కలను పెనంపై కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలి ,
  4. తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి పాత్ర పెట్టి ఆయిల్ వేడయ్యాక ,
  5. జిరా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి ,
  6. వేగాక టమోటా ఉప్పు పసుపు అల్లంవెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి వేసి వేయించాలి,
  7. 5 నిమిషాలు తరువాత ధనియాల పొడి గరంమసాలా పొడి కారం వేసి కలపాలి ,
  8. మసాలా బాగా వేగలి ,
  9. ఇప్పుడు మసాలా మంచి రంగు వచ్చాక చింతపండు రసం వేసి కోతిమిర్ర చల్లి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించాలి,
  10. బాగా ఉడుకుతున్న వాసన వస్తుంది అప్పుడు చేపల ముక్కలు నిదానంగా ఒక్కొక్కటి వేయాలి ,
  11. వేసి మరికాస్త కొత్తిమీర చల్లి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి ,
  12. సూపర్ గా వుండే చేపల పులుసు రెడీ :yum:.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర