హోమ్ / వంటకాలు / ధహి వడా

Photo of curd vada by Vandana Paturi at BetterButter
481
5
0.0(0)
0

ధహి వడా

Feb-07-2019
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ధహి వడా రెసిపీ గురించి

పిల్లలకు బాగా నచ్చుతుంది పెరుగు తినని వాళ్లకు ఇలా చేసి పెడితే తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు ఒక కప్పు
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. పెరుగు ఒక కప్పు
  4. ఉల్లిపాయ ముక్కలు ఆఫ్ కప్పు
  5. పచ్చిమిర్చి 1 చిన్నగా తరగాలి
  6. కారం ఆఫ్ స్పున్
  7. ఉప్పు సరిపడా
  8. చాట్ మసాలా అప్షనల్

సూచనలు

  1. ముందగా మినపప్పు ను గంట ముందే నానబెట్టి పిండి కొంచం గట్టిగానే రుబ్బుకోవాలి,
  2. ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు వంటసోడా వేసి కలిపి వడలు వేసుకోవాలి,
  3. ఇలా డీఫ్ ఫ్రై చేసుకోవాలి ,
  4. ఇప్పుడు ఒక బోవుల్ తీసుకొని వడ పెట్టి పైన గట్టి పెరుగు వేసి దానిపైన కారం ఉప్పు చాట్ మసాలా చల్లి తింటే సూపర్ గా ఉంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర