హోమ్ / వంటకాలు / జిరా రైస్ ధాల్ మిర్చి గ్రేవీ

Photo of Jeers rice dal Green chilli gravy  by Vandana Paturi at BetterButter
131
3
0.0(0)
0

జిరా రైస్ ధాల్ మిర్చి గ్రేవీ

Feb-08-2019
Vandana Paturi
15 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జిరా రైస్ ధాల్ మిర్చి గ్రేవీ రెసిపీ గురించి

జిరా రైస్ అందరికి తెలిసే వుంటుంది కానీ దానికి కాంబినేషన్ గ్రేవీ ఎమ్ చేస్తే బాగుండు అని అలోచించేవారికి ఇది ఒక కొత్త రెసిపీ ట్రై చేయండి బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం ఆఫ్ కేజీ
  2. కాజు గుప్పెడు
  3. జిరా 2 స్పూన్స్
  4. నెయ్యి లేదా నూనె 3 టేబుల్ స్పూన్స్
  5. బిరియనిఆకు 2
  6. ఇలాచి 3
  7. చక్క 1
  8. లవంగం 3
  9. ఉప్పు సరిపడా
  10. గ్రేవీ కోసం :
  11. కందిపప్పు ఒక చిన్న కప్పు
  12. మిర్చిలు 7-8
  13. ఉల్లిపాయలు 2
  14. టమోటాలు 3
  15. అల్లంవెళుల్లి పేస్ట్ 1 స్పాన్
  16. ఉప్పు సరిపడా
  17. కారం ఆఫ్ స్పున్
  18. పసుపు చిటికెడు
  19. ఆవాలు జిరా ఆఫ్ స్పాన్
  20. కొత్తిమీర కొంచం
  21. గరంమసాలా ఆఫ్ స్పాన్

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని అరగంట ముందు నానా బెట్టుకోవాలి ,
  2. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక జిరా బిర్యాని ఆకు చక్క ఇలాచి లవంగం వేసి వేయించాలి ,
  3. జీడిపప్పు కూడవేసి వేయించి నీళ్లు పోయాలి ,
  4. ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ,
  5. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేయాలి ఉప్పు వేసి కలిపి లో ఫ్లెములో ఉడికించికుంటే జిరా రైస్ రెడీ
  6. గ్రీవికోసం కందిపప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ,
  7. మిర్చినికుడా లైట్ గా వేయించి పక్కన పెట్టుకోవాలి ,
  8. కారం ఎక్కువగా తిననివారు మిర్చిలో గింజలు తీసుకుంటే సరిపోతుంది ,
  9. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీరి కరివేపాకు ఉల్లిపాయముక్కలు వేసి కలపాలి,
  10. ఉల్లిపాయలు వేగాక అల్లంవెళుల్లి పేస్ట్ టమోటా వేసి మగ్గక మిర్చి ఉడికించుకున్న కందిపప్పు నీళ్లతో పాటు వేసి కలపాలి,
  11. ఉప్పు కారం గరంమసాలా కోతిమిర్ర అన్ని వేసి తగినన్ని నీళ్లు పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి జిరా రైస్ లోకి ఈ గ్రేవీ కొంబినేషన్ చాలా బాగుంటుంది ,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర