హోమ్ / వంటకాలు / శనగలు చాట్

Photo of Chick Peas Chat by Gadige Maheswari at BetterButter
8
6
0.0(0)
1

శనగలు చాట్

Feb-08-2019
Gadige Maheswari
240 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగలు చాట్ రెసిపీ గురించి

శనగలు ఉడికించి చేసిన చాట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన శనగలు - 1 కప్
  2. ఉల్లిపాయ - 2
  3. పచ్చిమిర్చి - 2
  4. కోత్తీమీర , కరివేపాకు, పుదీనా కొద్దిగా
  5. నూనె - 2 స్పూన్లు
  6. ఆవాలు - 1/2 స్పూన్
  7. జీలకర్ర - 1/2 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. వెల్లుల్లి రెబ్బలు కొన్ని
  10. పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్

సూచనలు

  1. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  2. ఆ తర్వాత ఇందులోనే ఉడికించిన శనగలు పచ్చికొబ్బరి తురుము ఉప్పు వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి
  3. చివరిగా కోత్తీమీర పుదీనా తరుగు వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర