హోమ్ / వంటకాలు / స్పైసి ఫ్రై పన్నీర్ ఛాట్

Photo of SPICY FRY PANEER CHAT by pa vani at BetterButter
656
3
0.0(0)
0

స్పైసి ఫ్రై పన్నీర్ ఛాట్

Feb-08-2019
pa vani
10 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి ఫ్రై పన్నీర్ ఛాట్ రెసిపీ గురించి

Yummy

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 1

  1. ఫ్రై పన్నీర్ 1 కప్
  2. ఉల్లిపాయ ముక్కలు 4 స్పూన్స్
  3. పచ్చిమిర్చి ముక్కలు 4 స్పూన్స్
  4. టమాటో ముక్కలు 4 స్పూన్స్
  5. స్వీట్ చట్నీ 2 స్పూన్స్
  6. కొత్తిమీర తురుము 2 స్పూన్లు
  7. కార్న్ ఫ్లక్స్ మిక్షర్ 6 స్పూన్లు
  8. కారం చిటికెడు
  9. ఉప్పు చిటికెడు
  10. నిమ్మరసం 1 స్పూన్
  11. ఛాట్ మసాలా పౌడర్ 1/2 స్పూన్

సూచనలు

  1. ఒక ప్లేట్ తీసుకోండి .దానిలో ఫ్రై పన్నీర్ వేయండి తరువాత ఉల్లిపాయ ముక్కలు,టమాటో ముక్కలు,కార్న్ ఫ్లక్స్,సాల్ట్,కారం,ఛాట్ మసాలా,నిమ్మరసం,అన్ని కలిపి ఒక్కసారి కలపండి .తరువాత స్వీట్ చట్నీ మరియు కొత్తిమీరతో గార్నిష్ చేయండి .
  2. పన్నీర్ ఛాట్ రెడీ .చాల చాల బాగుంటుంది .పిల్లలూ చాలా ఇష్టముగా తింటారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర