హోమ్ / వంటకాలు / వెళుల్లి కారం

Photo of Garlic chilli paste  by Vandana Paturi at BetterButter
575
2
0.0(0)
0

వెళుల్లి కారం

Feb-08-2019
Vandana Paturi
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెళుల్లి కారం రెసిపీ గురించి

వెళుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కాడలు ఉన్న వెలుల్లిలో రోగ నిరోధక శేక్తిని పెంపొందించే గుణాలు ఉంటాయి జీర్ణ శేక్తి పెంచుతుంది ఫంగస్ బెక్టీరియా తగ్గిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 8

  1. వెళుల్లి కాడలు ఒక కట్ట
  2. కారం అర టి స్పున్
  3. ఉప్పు తగినంత

సూచనలు

  1. వెళుల్లి కాడల్లో మట్టి ఉంటుంది కాబట్టి రెండు మూడుసార్లు కడగాలి
  2. కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి ,
  3. రొటిలో ఈ కాడలు ఉప్పు కారం వేసి మెత్తగా దంచుకోవాలి ,
  4. పోపు అవసరం లేదు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర