హోమ్ / వంటకాలు / బీట్రూట్ ఇడ్లీ

Photo of Beetroot idly by Vasuki Pasupuleti at BetterButter
522
4
0.0(0)
0

బీట్రూట్ ఇడ్లీ

Feb-08-2019
Vasuki Pasupuleti
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మినపప్పు పావుకేజీ
  2. ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు
  3. బీట్రూట్ 3 గడ్డలు
  4. ఉల్లిపాయలు2
  5. పచ్చిమిరపకాయలు3
  6. సోడా ఉప్పు చిటికెడు
  7. ఉప్పు సరిపడే
  8. నూనె 3 చెంచాలు
  9. జీలకర అర చెంచా

సూచనలు

  1. ముందుగా మినపప్పు నాన పెట్టి తరువాత మిక్సీకి వేసి అందులో నాన పెట్టిన ఇడ్లి రవ్వ కలుపుకోవాలి అందులో ఉప్పు చిటికెడు సోడా వేసి బాగా కలపాలి
  2. తురుముకున్న బీట్రూట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర అన్ని సిద్దము చేసి
  3. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక చెంచా నూనె వేసి బీట్రూట్ తురుము ని వేపాలి
  4. తరువాత మిక్సీకి వేసుకోవాలి కొంచెము నీళ్లు పోసి వేయాలి
  5. స్టవ్ మీద బాండలి పెట్టి పోపు పెట్టి అందులో జీలకర వేసి బాగా వేపాలి
  6. తరువాత ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపాలి
  7. వేపిన ఉల్లిపాయలు లను ఇడ్లి పిండిలో వేసి బాగా కలపాలి
  8. తరువాత మిక్సీకి వేసిన బీట్రూట్ ని పిండిలో కలపాలి
  9. తరువాత ఇడ్లి ప్లేటులో పోసి పెట్టాలి
  10. తరువాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర లో అన్ని ప్లేట్స్ లో పోసి పెట్టాలి 15 నిమిషాలు ఉడికించాలి
  11. రుచికరమైన బీట్రూట్ ఇడ్లి సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర