హోమ్ / వంటకాలు / కోడిగుడ్లు పులుసు

Photo of Egg gravy soup by Vasuki Pasupuleti at BetterButter
452
2
0.0(0)
0

కోడిగుడ్లు పులుసు

Feb-09-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. కోడిగుడ్లు 8
  2. ఉల్లిపాయలు 5
  3. టమాటాలు 5
  4. మెంతులు చిటికెడు
  5. చింతపండు 50 గ్రాములు
  6. ఉప్పు సరిపడే
  7. నూనె సరిపడే
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. కారం పులుసుకి సరిపడే
  10. పసుపు అర చెంచా
  11. జీలకర మరియు మెంతులు , దనియలు కలిపిన పొడి ఒక చెంచా

సూచనలు

  1. ముందుగా కోడిగుడ్లు ఉడికించుకోవాలి. చింతపండు నాన పెట్టి ఉల్లిపాయలు ముక్కలు కోసి టమాటాలు అన్ని సిద్దము చేసుకోవాలి
  2. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర రెండు మెంతులు వేసి బాగా కలపాలి తరువాత ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి
  3. తరువాత టమాటాలు వేసి వేపాలి
  4. అందులో పసుపు ధనియాలపొడి కారం జీలకర దనియలు మెంతులు పొడి చేసుకొని ఆ పొడి కూడా వేయాలి ఉప్పు కూడా వేయాలి
  5. తరువాత చింతపండు పులుసు వడకట్టుకొని అందులో పోయాలి
  6. బాగా చిక్కగా మరిగించాలి. తరువాత కోడిగుడ్లు అందులో వేయాలి
  7. పులుసు ఇలాగ చిక్కపడాలి
  8. రుచుకరమైన కోడిగుడ్లు పులుసు సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర