హోమ్ / వంటకాలు / క్యారెట్ రాగి మాసాల పూరి

Photo of Carrot ragi masala puri  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
455
3
0.0(0)
0

క్యారెట్ రాగి మాసాల పూరి

Feb-09-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు గోధుమ పిండి
  2. అరకప్పు రాగి పిండి
  3. 1కప్పు క్యారెట్ తురుము
  4. కొత్తిమీర
  5. కరివేపాకు
  6. ఉప్పు
  7. నూనె

సూచనలు

  1. ఇవన్ని కలపాలి
  2. నీళ్లు పోసి పూరి పిండి లాగా కలుపుకోవాలి
  3. చిన్న చిన్న ఉండలు చేసి పూరి లాగా వత్తుకోవాలి
  4. నూనె లో వేసి ఢీప్రె చేయాలి.వేడి వేడి క్యారెట్ రాగి మసాలా పూరి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర