హోమ్ / వంటకాలు / పెసరపప్పు సలాడ్

Photo of Moong dal salad by Gadige Maheswari  at BetterButter
386
1
0.0(0)
0

పెసరపప్పు సలాడ్

Feb-09-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు సలాడ్ రెసిపీ గురించి

చాలా హేల్ది & టేస్ట్ సలాడ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చల్లగా చేసుకోవటం
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు నానబెట్టినవి - 1 కప్
  2. క్యారెట్ తురుము - 1/2 కప్
  3. దోసకాయ ముక్కలు చెక్కు తీసినవి - 1/2 కప్
  4. పచ్చిమిర్చి ముక్కలు - 2
  5. ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  6. పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్
  7. నిమ్మరసం - 1/2 స్పూన్
  8. కొత్తిమీర తరుగు కోద్దిగా
  9. ఉప్పు రుచికి తగినంత
  10. పోపు కోసం :
  11. జీలకర్ర - 1/2 స్పూన్
  12. ఆవాలు - 1/2 స్పూన్
  13. నూనె - 2 స్పూన్లు

సూచనలు

  1. పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలి
  2. ఇందులో నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలపాలి
  3. ఒక చిన్న కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించి దాన్ని సలాడ్ పైన వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర