హోమ్ / వంటకాలు / అవిసగింజల వెల్లుల్లి కారం

Photo of Flax seeds chutney powder by Ganeprameela  at BetterButter
808
2
0.0(0)
0

అవిసగింజల వెల్లుల్లి కారం

Feb-09-2019
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసగింజల వెల్లుల్లి కారం రెసిపీ గురించి

అవిసగింజలు లో ప్రోటీన్ ఉంటుంది గనుక ఇలా కారం చేసుకోడం వల్ల రోదూవారి ఆహారం లో తినడానికి ఉపయోగించే రెసిపి ఇది ఉదాహరణకు ఇడ్లీ దోస ఊతప్పం ఇలాంటి వాటిని ఈ కారం తో తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 9

  1. ఎండుమిర్చి 9-10
  2. అవిసగింజలు 1/4 కప్
  3. చెనగపప్పు 1 స్పూన్
  4. మిర్యాలు 1 స్పూన్
  5. ధన్యాలు 2 స్పూన్స్
  6. మెంతులు 1 స్పూన్
  7. శొంఠి 1/2 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. వెల్లుల్లి రెబ్బలు 10
  10. జీలకర్ర 2 స్పూన్స్

సూచనలు

  1. ఎండుమిర్చి, ధన్యాలు ,జీలకర్ర, చెనగపప్పు, మెంతులు ,మిరియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసి చల్లారాక
  2. మిక్స్కీజార్ లో వేసి ఉప్పు శొంఠి అవిసగింజలు కూడా వేసి గ్రైండ్ చేసి వెల్లుల్లి వేసి మళ్లీ ఒక్కసారి గ్రైండ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి వెయాలి
  3. అంతే అవిసగింజల కారం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర