హోమ్ / వంటకాలు / షాహీ దహీ సీక్ పన్నీర్ లాలీపప్స్

Photo of Shahi dahi sheekh paneer lolipops by Divya Konduri at BetterButter
474
5
0.0(0)
0

షాహీ దహీ సీక్ పన్నీర్ లాలీపప్స్

Feb-09-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహీ దహీ సీక్ పన్నీర్ లాలీపప్స్ రెసిపీ గురించి

ఇది ప్రత్యేక మైన రుచితో కొత్తగా ప్రోటీన్లను కలిగినది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెరుగు కప్పు
  2. పన్నీరు 100గ్రాములు
  3. కార్నుఫ్లోర్ ఒక కప్పు
  4. పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూను
  5. బ్రైడ్ క్రంబ్ 50 గ్రామ్స్
  6. జిర పొడి అర స్పూను
  7. ఆమ్చార్ పొడి అర స్పూను
  8. దనియాల పొడి అర స్పూను
  9. కొత్తిమీర కప్పు
  10. శనగ పిండి పావు కప్పు
  11. నూనె అర కప్పు
  12. రవ్వ అద్దటకు పావు కప్పు

సూచనలు

  1. ముందు ఒక గిన్నెలో పెరుగు,పన్నీరు,బ్రైడ్ క్రంబ్ ,కార్న్ ఫ్లొర్ వేసి
  2. అందులోనే పచ్చిమిర్చి పేస్టు వేసి బాగా కలిపాలి
  3. ఇందులో జీర ,దనియాల పొడి ,కారం ,ఆమ్ చూర్ పొడులు
  4. అన్ని వేసి శనగ పిండి కార్న్ ఫ్లోర్ వేసి దగ్గరగా ముద్దలా కలపాలి
  5. బాగా కలిపి ముద్ద చేయాలి
  6. చిన్న ముద్దలు చేసి రవ్వ అద్దాలి
  7. వాటికి స్టిక్స్ గుచ్చాలి షాలో ఫ్రై చేయాలి
  8. వీటిని టమోట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర