హోమ్ / వంటకాలు / క్యారెట్ రాగి మసాలా పూరి

Photo of Carrot ragi masala puri by Chinnaveeranagari Srinivasulu at BetterButter
539
4
0.0(0)
0

క్యారెట్ రాగి మసాలా పూరి

Feb-09-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ రాగి మసాలా పూరి రెసిపీ గురించి

ముందు పిండిని కలిపి పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ తురుము
  2. 1కప్పు గోధుమ పిండి
  3. అరకప్పు రాగి పిండి
  4. కొత్తిమీర కొద్దిగ
  5. కరివేపాకు 3 రెమ్మలు
  6. ఉప్పు తగినంత
  7. నూనె కొద్దిగ
  8. పచ్చిమిర్చి 6

సూచనలు

  1. ఇవన్ని కలపాలి
  2. నీళ్ళు పోసి పూరి పిండి లాగా కలుపుకోవాలి
  3. చిన్న చిన్న ఉండలు చేసి పూరి లాగా వత్తుకోవాలి
  4. కాగిన నూనె లో వీటిని వేసి డీఫ్రీ చేయాలి
  5. క్యారెట్ రాగి మసాలా పూరి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర