BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పుట్నాలపప్పు బెల్లం బర్ఫీ

Photo of Putnalapappu bellam burfi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
108
2
0(0)
0

పుట్నాలపప్పు బెల్లం బర్ఫీ

Feb-09-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుట్నాలపప్పు బెల్లం బర్ఫీ రెసిపీ గురించి

నెయ్యి లో పప్పులు వేయించి పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. 1కప్పు పుట్నాలపప్పులు
  2. బెల్లం తగినంత
  3. ఏలుకలు 3
  4. నెయ్యి 1స్పూన్
  5. జీడిపప్పు 7
  6. కొబ్బరి తురుము కొద్దిగ

సూచనలు

  1. కావాల్సినవి
  2. నెయ్యి లో జీడిపప్పు దోరగా వేయించాలి
  3. పప్పులు కూడా నెయ్యి లో దోరగా వేయించాలి
  4. సరిపడా బెల్లం,నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంతవరకు ఉడికించాలి
  5. పప్పులు,ఏలుకలు,జీడిపప్పు మిక్షి పట్టాలి
  6. పాకం లో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి
  7. కొన్ని పప్పులు ,కొబ్బరి తురుము,నెయ్యి వేసి బాగా కలపాలి
  8. నెయ్యి రాసిన ప్లేట్ లో వేయాలి
  9. పుట్నాలపప్పు బెల్లం బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర