ఎగ్ రైస్ | Egg rice Recipe in Telugu

ద్వారా Vandana Paturi  |  9th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Egg rice recipe in Telugu,ఎగ్ రైస్, Vandana Paturi
ఎగ్ రైస్by Vandana Paturi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

ఎగ్ రైస్ వంటకం

ఎగ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg rice Recipe in Telugu )

  • ఎగ్స్ 4
  • అన్నం 2 కప్పులు
  • కారం ఆఫ్ స్పాన్
  • పసుపు పావ్ స్పూన్
  • ఉప్పు తగినంత
  • గరంమసాలా ఆఫ్ స్పూన్
  • టెస్టింగ్ సాల్ట్ ఆఫ్ స్పూన్
  • జిరా ఆఫ్ స్పూన్
  • కొత్తిమీర కొంచం
  • పచ్చిమిర్చి 1
  • ఉల్లిపాయ లు 1
  • ఆయిల్ 2 స్పూన్స్

ఎగ్ రైస్ | How to make Egg rice Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక జిరా ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి,
  2. తరువాత పచ్చి మిర్చి వేసి వేగాక ఎగ్ కొట్టి వేసి కలపాలి ,
  3. ఇప్పుడు పసుపు ఉప్పు కారం టెస్టింగ్ సాల్ట్ గరంమసాలా వేసి కలిపి 2 నిమిషాలు మూతపెట్టాలి ,
  4. తర్వాత అన్నం వేసి కొత్తిమీర వేసి కలపాలి ,
  5. స్టవ్ ఆఫ్ చేయాలి టెస్ట్ చాలా బాగుంటుంది .

Reviews for Egg rice Recipe in Telugu (0)