ఓరేంజ్ జామ్ | ORANGE jam Recipe in Telugu

ద్వారా Vandana Paturi  |  9th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of ORANGE jam by Vandana Paturi at BetterButter
ఓరేంజ్ జామ్by Vandana Paturi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

ఓరేంజ్ జామ్

ఓరేంజ్ జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ORANGE jam Recipe in Telugu )

 • ఓరేంజ్ 4
 • పంచదార 4 గ్లేస్ లు
 • నీళ్లు ఆఫ్ గ్లేస్

ఓరేంజ్ జామ్ | How to make ORANGE jam Recipe in Telugu

 1. ముందుగా ఓరేంజ్ రసం తీయాలి ,
 2. ఓరేంజ్ జ్యూస్ ఎన్నీ గ్లేస్ లు ఉంటుందో పంచదార కూడా అన్ని గ్లేస్ లు వేసుకుంటే కరేట్ గా సరిపోతుంది ,
 3. స్టవ్ అన్ చేసి కింద మందపాటి పాత్ర పెట్టి పంచదార నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి,
 4. పాకం తిగపాకం అయ్యాక జ్యుస్ పోసి కలపాలి ,
 5. ఇలా లో ఫ్లేమ్ లో 15 నిమిషాలు కలుపుతూ ఉండాలి ,
 6. చివరికి జల్లి లా అవుతుంది చల్లారనిచ్చి తనవచ్చు.

నా చిట్కా:

ఫ్రిజ్ లో 15 రోజులపాటు నిల్వ ఉంచుకోవచ్చును

Reviews for ORANGE jam Recipe in Telugu (0)