హోమ్ / వంటకాలు / హాట్ అండ్ సోర్ క్వాయిల్ సూప్

Photo of Hot and sour quail soup by Krishnakumari Marupudi at BetterButter
873
1
0.0(0)
0

హాట్ అండ్ సోర్ క్వాయిల్ సూప్

Feb-10-2019
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • చైనీస్
  • ఉడికించాలి
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. క్వాయిల్ పిట్టలు 2
  2. కెర్రోట్ 1 పెద్దది
  3. ఉల్లికడలు 1 కట్ట
  4. సోయా సాస్ 3 స్పూన్స్
  5. రెడ్ చిల్లి సాస్ 1 స్పూన్
  6. వెనిగర్ అర్ర స్పూన్
  7. కన్ఫలౌర్ 2 స్పూన్స్
  8. చికెన్ స్టాక్ 1 పాక్
  9. గుడ్డు ఒకటి
  10. వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్
  11. ఆలివ్ ఆయిల్ 1 స్పూన్
  12. ఉప్పు తగినంత
  13. మిర్యాలపొడి 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా క్వాయిల్ పిట్టలు రెండు తీసుకుని శుభ్రంగా కడిగి
  2. కూక్కెర్ లో వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి 4 కూతలు వచ్చేలా ఉడికించాలి
  3. కూక్కెర్ లో నీళ్లు వేరేగా ఉంచి పిట్టల ఎముకలు తీసి కండని వేరేగా తీసి ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  4. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి వేడి ఎక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించి
  5. క్యారెట్ వేసి వేగనిచ్చి
  6. ముక్కలుగా కట్ చేసిన పిట్టలు వేసి వేయించాలి
  7. పిట్టలు ఉడికించిన నీరు
  8. చికెన్ స్టాక్ పాక్
  9. పిట్టలు ఉడికించిన మిగిలిన నీరు పోసి, చికెన్ స్టాక్ వేసి కలిపి, మిర్యాలపొడి వేసి బాగా కలిపి మరిగించాలి
  10. సోయా సాస్, రెడ్ చిల్లి సాస్
  11. సోయా సాస్ వేసి,రెడ్ ఛిల్ల్ సాస్ వేసి కలిపి, సన్నగా గుడ్డు కొట్టి అలా మొత్తం వేస్తూ కలుపుతూ ఉండాలి
  12. ఉల్లికడలు వేసి బాగా కలిపి ఉడికించాలి
  13. కన్ఫలౌర్ పొడి నీళ్ళల్లో కలిపి
  14. నీళ్ళల్లో కలిపిన కన్ఫలౌర్ పోసి కలుపుతూ ఉండాలి, చిక్కపడే వరకు
  15. ఇంకా చిక్కపడ్డాయి, బౌల్ లోకి సర్వ్ చేయాలి
  16. ఇలా బౌల్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర