హోమ్ / వంటకాలు / క్యారెట్,గ్రీన్పీస్,మసాల గ్రుడ్డు పొన్గనాలు

Photo of Carrot,greenpeas,masala egg ponganalu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
444
2
0.0(0)
0

క్యారెట్,గ్రీన్పీస్,మసాల గ్రుడ్డు పొన్గనాలు

Feb-10-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్,గ్రీన్పీస్,మసాల గ్రుడ్డు పొన్గనాలు రెసిపీ గురించి

గుడ్డు లో పోషక విలువలు ఉంటాయి.క్యారెట్,గ్రీన్పీస్ వేస్తె కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 5గుడ్లు
  2. క్యారెట్ 3
  3. గ్రీన్ పీస్ కొన్ని
  4. ఉల్లిపాయలు 2
  5. ఉప్పు తగినంత
  6. పసుపు చిటికెడు
  7. నూనె తగినంత
  8. కొత్తిమీర కొద్దిగ
  9. పుదీనా 1రెమ్మ
  10. పచ్చిమిర్చి 6

సూచనలు

  1. కావలసిన పదార్థాలు
  2. పాన్ పెట్టి కొద్దిగ నూనె వేయాలి
  3. గుడ్డు పగులగొట్టి వేయాలి
  4. క్యారెట్ తురుము,గ్రీన్ పీస్,కొత్తిమీర,పచ్చిమిర్చి,పుదీనా,ఉప్పు,ఉల్లిపాయలు,పసుపు వేయాలి
  5. వెనక వైపు వేయించాలి
  6. ప్లేట్ లో సర్వ్ చేయాలి
  7. పదార్థాలు అన్నీ కలపాలి
  8. పొన్గనాలు పెణ్ణం లో నూనె వేసి వేడి చేసి కలిపిన మిశ్రమాన్ని పొన్గనాలుగా వేసి మూత పెట్టి కొద్దిసేపు చిన్న మంట ఫై మగ్గనివ్వాలి
  9. వెన్నకి తిప్పి కాల్చాలి
  10. పిల్లలు ఎంతో ఇష్టపడే గుడ్డు పొన్గణాళూ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర