హోమ్ / వంటకాలు / Eggless wheat flour walnut & peanut butter cake

Photo of Eggless wheat flour walnut & peanut butter cake by Lalitha Kandala at BetterButter
650
5
0.0(1)
0

Eggless wheat flour walnut & peanut butter cake

Feb-10-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 3 కప్స్
  2. అరటి పండ్లు బాగా పండినవి 5
  3. ఆక్రోట్ 1/2 కప్
  4. పీనట్ బట్టర్ 1 కప్
  5. నూనె 1 1/2 కప్
  6. పాలు 1 కప్
  7. బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్
  8. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్
  9. బ్రౌన్ షుగర్ 1 1/2 కప్
  10. వెనీలా ఎస్సెన్స్ 2 టేబుల్ స్పూన్స్
  11. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా అన్ని కలిపి జల్లించుకోవాలి
  2. అరటిపండ్లు మెత్తగా గుజ్జుగా చెయ్యాలి
  3. అవెన్ ను 180C వద్ద ప్రీహీట్ చెయ్యాలి
  4. అరటిపండ్లు గుజ్జులో నూనె , పంచదార వనిల్లా ఎస్సెస్ అన్ని బాగా కలిసేలా కలపాలి
  5. ఇప్పుడు ఇందులో గోధుమపిండి వేసి, వేడిగా ఉన్న పాలు పోసి ఆక్రోట్ కూడా వేసి ఫోల్డ్ చేసి ఒవేన్ లో 180 డిగ్రీ C వద్ద 30 నిమిషాలు బేక్ చెయ్యాలి
  6. కేకు బేక్ అయ్యాక చల్లారాక పైన పీనట్ బటర్ బాగా స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 30 నిమిషాలు తర్వాత తీసి ముక్కలుగా కోసి సెర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pasumarthi Poojitha
Feb-11-2019
Pasumarthi Poojitha   Feb-11-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర