BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / millets idly , peanut chutney

Photo of millets idly , peanut chutney  by Krishnakumari Marupudi at BetterButter
5
2
5(1)
0

millets idly , peanut chutney

Feb-10-2019
Krishnakumari Marupudi
720 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సిరి ధాన్యాలు( వారిగలు, కోరా, సామలు) ఒక కప్
  2. మినప పప్పు ఒక కప్
  3. ఇడ్లీ రవ్వ 3 కప్స్
  4. వేరు సేనగా పప్పు ఒక కప్
  5. పచ్చి సేనగా పప్పు ఒక కప్
  6. పచ్చిమిర్చి 5
  7. చింతపండు ఉసిరికాయంత
  8. వెల్లుల్లి రెబ్బలు 5
  9. జీరా ఒక స్పూన్
  10. పోపు దినుసులు 1 స్పూన్
  11. నూనె 1 స్పూన్స్
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా సిరిధాన్యాలను , మినప పప్పుని కలిపి కడిగి 10 గంటల పాటు నానపెట్టాలి
  2. అదే నీళ్ళతో గ్రైండర్ వేసి మెత్తగా రుబ్బుకోవలి, దానిలో రెండు కప్పుల మునమరాలు వేసి రుబ్బాలి, నానా పెట్టిన ఇడ్లీ రవ్వ వేసి కలిపి రాత్రి ఉంచుకోవాలి
  3. ఉదయాన్నే ఉప్పు తగినన్ని నీరు కలిపి , ఇడ్లీ ప్లేట్ కి నెయ్యి రాసి పిండిని వేసి, కూక్కెర్ లో 15 నిమిషాలపాటు ఉడికించాలి
  4. ఇలా పాల్తే లోకి సర్వ్ చెయ్యాలి
  5. చిన్న బాండీ లో నూనె వేసి వేరు సేనగపప్పు, పచ్చి సేనగా పప్పు, మిర్చి వేసి వేయించి
  6. మిక్సీ లో వేసి చింతపండు, ఉప్పు, జీరా, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా రుబ్బి, పోపు వేసి కలిపి
  7. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pasumarthi Poojitha
Feb-11-2019
Pasumarthi Poojitha   Feb-11-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర