మెంతి టమోటో చెనగపప్పు కూర | Menthi tomato chena dal curry Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  10th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Menthi tomato chena dal curry recipe in Telugu,మెంతి టమోటో చెనగపప్పు కూర, Ganeprameela
మెంతి టమోటో చెనగపప్పు కూరby Ganeprameela
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

12

0

మెంతి టమోటో చెనగపప్పు కూర వంటకం

మెంతి టమోటో చెనగపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Menthi tomato chena dal curry Recipe in Telugu )

  • చెనగపప్పు 1/4 కప్
  • మెంతికూర 2 కట్టలు
  • పచ్చిమిర్చి 2
  • నూనె 2 స్పూన్స్
  • జీలకర్ర ఆవాలు 1 స్పూన్
  • కారం 1 1/2 స్పూన్
  • వెల్లుల్లి 7-8 రెబ్బలు
  • టమోటో 6-7
  • ఉప్పు తగినంత
  • ధన్యాలపొడి 1 స్పూన్
  • కొత్తిమీర 1 కట్ట
  • పసుపు 1 స్పూన్
  • కర్యేపాకు 1 రెమ్మ

మెంతి టమోటో చెనగపప్పు కూర | How to make Menthi tomato chena dal curry Recipe in Telugu

  1. ముందుగా చెనగపప్పు నాన పెట్టి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి తరిగిన ఉల్లిపాయలు మెంతి కూర పసుపు వేసి ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి
  2. ఈలోపు టమోటో లు సన్నగా తరిగి పెట్టుకోవాలి నాన పెట్టిన చెనగపప్పు వెల్లుల్లి వేసి తర్వాత టమోటో ముక్కలు వేసి మగ్గించాలి చిన్న మంట పైన ఉడికించాలి
  3. కారం ఉప్పు ధన్యాలపొడి కొత్తిమీర కర్యేపాకు వేసి 2 నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి

నా చిట్కా:

ఈ కూర చెపాతీ పూరీ ప్లేన్ రైస్ కి చాలా రుచికరమైనదిగా ఉంటుంది

Reviews for Menthi tomato chena dal curry Recipe in Telugu (0)