హోమ్ / వంటకాలు / మెంతి టమోటో చెనగపప్పు కూర

Photo of Menthi tomato chena dal curry by Ganeprameela  at BetterButter
1021
5
0.0(0)
0

మెంతి టమోటో చెనగపప్పు కూర

Feb-10-2019
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి టమోటో చెనగపప్పు కూర రెసిపీ గురించి

చెనగపప్పు ప్రోటీన్లు ఉంటాయి మెంతి టమోటో కాంబినేషన్ లో కూర చాలా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చెనగపప్పు 1/4 కప్
  2. మెంతికూర 2 కట్టలు
  3. పచ్చిమిర్చి 2
  4. నూనె 2 స్పూన్స్
  5. జీలకర్ర ఆవాలు 1 స్పూన్
  6. కారం 1 1/2 స్పూన్
  7. వెల్లుల్లి 7-8 రెబ్బలు
  8. టమోటో 6-7
  9. ఉప్పు తగినంత
  10. ధన్యాలపొడి 1 స్పూన్
  11. కొత్తిమీర 1 కట్ట
  12. పసుపు 1 స్పూన్
  13. కర్యేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా చెనగపప్పు నాన పెట్టి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి తరిగిన ఉల్లిపాయలు మెంతి కూర పసుపు వేసి ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి
  2. ఈలోపు టమోటో లు సన్నగా తరిగి పెట్టుకోవాలి నాన పెట్టిన చెనగపప్పు వెల్లుల్లి వేసి తర్వాత టమోటో ముక్కలు వేసి మగ్గించాలి చిన్న మంట పైన ఉడికించాలి
  3. కారం ఉప్పు ధన్యాలపొడి కొత్తిమీర కర్యేపాకు వేసి 2 నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర