దాల్ తొవే | DAL Thovve Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  11th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • DAL Thovve recipe in Telugu,దాల్ తొవే, Rashmi SudhiMurthy
దాల్ తొవేby Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

దాల్ తొవే వంటకం

దాల్ తొవే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DAL Thovve Recipe in Telugu )

  • కందిపప్పు 1 కప్
  • నీళ్లు సరిపడా
  • టొమాటో 1
  • పసుపు 1/4 స్పూన్
  • అల్లం చిన్న ముక్క
  • పచ్చిమిర్చి 2
  • కారంపుడి 1 టీ స్పూన్
  • ఉప్పు రుచికి సరిపడా
  • నిమ్మరసం 1 టీ స్పూన్
  • కరివేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్
  • పోపు దినుసులు(ఆవాలు, జీలకర్ర) 1 టీ స్పూన్
  • నూనె 1 టేబుల్ స్పూన్

దాల్ తొవే | How to make DAL Thovve Recipe in Telugu

  1. ముందుగా కందిపప్పు కడిగి తగినంత నీళ్ళు, పసుపు , పచ్చిమిర్చి , టొమాటో,అల్లం వేసి కుక్కర్ లో ఉడకబెట్టాలి
  2. కుక్కర్ చల్లారిన తరువాత పప్పుని మెదిపి తగినంత నీళ్ళు ,ఉప్పు వేసి మరిగించాలి
  3. ఇప్పుడు నూనె వేడి చేసి పోపు,వెల్లుల్లి తరుగు వేసి,కరివేపాకు, కొత్తిమీర,నిమ్మరసం వేయాలి
  4. వేడి అన్నం,నెయ్యి,దాల్ చాలా బాగుంటుంది

Reviews for DAL Thovve Recipe in Telugu (0)