హోమ్ / వంటకాలు / కాలా శన ఫలాఫెల్

Photo of Kala chana falafel by Divya Konduri at BetterButter
468
4
0.0(0)
0

కాలా శన ఫలాఫెల్

Feb-11-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలా శన ఫలాఫెల్ రెసిపీ గురించి

శనగలు మంచి ప్రొటినులని కలిగి ఉంటాయి..శనగల తో ఫలాఫెల్ చేశాను..ఆలివ్ నూనె వెల్లుల్లి శనగలు వేసి చేశాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. శనగలు 150గ్రాములు
  2. వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను
  3. మిర్చి 2
  4. అల్లం ఒక ముక్క
  5. కొత్తిమీర కప్పు
  6. ఉల్లిముక్కలు అర కప్పు
  7. ఆలివ్ నూనె రెండు స్పూనులు
  8. బ్రైడ్ గ్రామ్స్ అర కప్పు
  9. ఉప్పు తగినంత
  10. దనయాలు అర స్పూను
  11. జీర అర స్పూను
  12. మిరియాల పొడి అర స్పూను
  13. చెట్నీ..శనగలు అర కప్పు
  14. ఆమ్చుర్ అర స్పూను
  15. మిర్చి రెండు
  16. ఉప్పు అర స్పూను
  17. కొత్తిమీత పావు కప్పు
  18. నిమ్మరసం అర ముక్కు
  19. ఆలివ్ నూనె ఒక స్పూను
  20. కారం అలంకరణ

సూచనలు

  1. ముందుగా శనగలనీ శుబ్రం చేసి నీళ్ళు పోసి రాత్రి నాన పెట్టాలి..
  2. తరువాత మిక్సీ జారులో నీళ్ళు వంచి శనగలను వేసి ఉల్లి ముక్కలు,మిర్చి వెల్లుల్లి జీర దనియాలి కొత్తిమీర ఉప్పు వేసి
  3. అన్నీ కలిపి రుబ్బి గిన్నైలో కి తీయాలి ,బ్రైడ్ గ్రామ్స్ మిరియాల పొడి కొత్తిమీర ఆమ్చూర్ పొడి వేసి ముద్దలు చేసి
  4. వేడి నూనెలో వేసి వేగించాలి
  5. బాగా వేగాక తీయాలి
  6. చట్నీ కోసం..మిక్సి జారులో శనగలు మిర్చి.ఉప్పు.కొత్తిమీర వేయాలి
  7. దానికి ఆలివ్ నూనె వేయాలి
  8. మెత్తగా రుబ్బి
  9. సర్వింగ్ ప్లైటులో చట్నీ పెట్టి నూనె వేసి కారం అలంకరించి శనగల వి ఫలాఫెల్ ని పెట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర