BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కోరా కిచిడి

Photo of Foxtail millets kichidi by Krishnakumari Marupudi at BetterButter
0
2
0(0)
0

కోరా కిచిడి

Feb-11-2019
Krishnakumari Marupudi
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోరా కిచిడి రెసిపీ గురించి

ముందుగా కోరా ని 8 గంటల పాటు నానపెట్టాలి, మస్సుర్ పప్పు కుడి వేరేగా అర్ర గంట నానపెట్టాలి, తరువాత బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక మసాలా దినుసులు వేసి వేగాక పచ్చిమిర్చి వేసి వేగాక నానపెట్టిన మస్సుర్ పప్పు కడిగి బాండీ లో వేసి వేగనివ్వాలి, తరువాత కోరా వేసి కొంచెం వేగనిచ్చి కోరా నానపెట్టిన నీళ్లు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి , మగ్గాక కొత్తిమీర చల్లి ప్లేట్ లో సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కోరా 3 కప్స్
  2. మస్సుర్ పప్పు 11/2కప్
  3. మసాలా దినుసులు 1 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. హింగ్ చిటికెడు
  6. నూనె తగినంత
  7. కొత్తిమీర ఒక కట్ట

సూచనలు

  1. ముందుగా కోరా 8 గంటలు నానపెట్టాలి
  2. మస్సుర్ పప్పు అర్ర గంట నానపెట్టాలి
  3. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక మసాలా దినుసులు వేసి వేగాక ,హింగ్ వేసి, పచ్చిమిర్చి వేసి వేగాక, మస్సుర్ పప్పు వేసి వేయించాలి
  4. కోరా వేసి ఉప్పు వేసి కలిపి, కోరా నానపెట్టిన నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  5. ఇలా మగ్గనివ్వాలి
  6. మగ్గింది ఇలా
  7. కొత్తిమీర చల్లి
  8. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర