హోమ్ / వంటకాలు / చేప జన ఫ్రై( ప్రోటీన్ పవర్ )

Photo of Fish eggs by Krishnakumari Marupudi at BetterButter
514
4
0.0(0)
0

చేప జన ఫ్రై( ప్రోటీన్ పవర్ )

Feb-11-2019
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చేప జన ఒక చేపది
  2. ఉల్లిముక్కలు 1 కప్
  3. వెల్లుల్లి ముక్కలు అర్ర కప్
  4. పచ్చిమిర్చి 2
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ అర్ర స్పూన్
  6. ఉప్పు కారం తగినంత
  7. పసుపు చిటికెడు
  8. గరం మసాలా పొడి అర్ర స్పాన్
  9. పొదిన అర్ర కట్ట
  10. కొత్తిమీర అర్ర కట్ట
  11. జీరా పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక జీరా వేసి వేగాక ఉల్లిముక్కలు, వెల్లుల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  2. వేగాక పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  3. చేప జన వేసి కలిపి వేగనివ్వాలి
  4. అలా వేగనివ్వాలి ఉప్పు వేసి కలపాలి
  5. కారం వేసి కలిపి, మసాలా పొడి వేసి వేగనివ్వాలి
  6. పుదీనా వేసి వేయించాలి
  7. కొత్తిమీర వేసి మరి కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసి
  8. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర