హోమ్ / వంటకాలు / జొన్న రొట్టెలు

Photo of JOWAR ROTIS by Prathyusha Mallikarjun at BetterButter
555
4
0.0(0)
0

జొన్న రొట్టెలు

Feb-11-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న రొట్టెలు రెసిపీ గురించి

ఇది చాలా ప్రోటీఎన్స్ కలిగిన ఆహారం.పూర్వ కాలం లో ఈ రొట్టె లను ఎక్కువుగా తినేవారు.షుగర్ పేషెంట్స్ కి మంచి ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. జొన్న పిండి 2 కప్పులు
  2. నీళ్లు సరిపడా
  3. ఉప్పు తగినంత
  4. నూనె 1/2 కప్పు

సూచనలు

  1. ఒక గిన్నెలో జొన్న పిండి ఉప్పు,వేడి నీళ్లు పోసి కలుపుకోవాలి.
  2. చల్లారాక దాన్ని మెత్తగా చపాతీ పిండి లా కలుపుకొని ఒక గంట నానబెట్టాలి. తరువాత ఉండలుగ సిద్ధం చేసుకోవాలి.
  3. ఒక పిట మీద తడిపిన క్లాత్ పరుచుకొని ఒక ఉండని పెట్టుకోవాలి. దానిని చేతితో గుండ్రంగా వత్తుకోవాలి .
  4. పెనం వేడెక్కాక క్లాత్ తీసుకొని పెనం మీద వేసి క్లాత్ ని నెమ్మదిగా తీయాలి.
  5. తర్వాత కొద్దిగా నూనె వేసి రెండు వైపులా మూత పెట్టి కాల్చుకోవాలి మీడియం మంట మీద.
  6. జొన్న రొట్టెలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర