హోమ్ / వంటకాలు / పచ్చ పేసర్ల ప్రోటీన్ మసాలా

Photo of Green gram protein masala by Roopasree Rao at BetterButter
1013
4
0.0(0)
0

పచ్చ పేసర్ల ప్రోటీన్ మసాలా

Feb-12-2019
Roopasree Rao
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చ పేసర్ల ప్రోటీన్ మసాలా రెసిపీ గురించి

గ్రీన్ గ్రామ్ లో అధికంగా ప్రోటీన్ ఉండటం వలన పిల్లలు,పెద్దలు అందరికి ఇది మంచిది.ఈ విదంగా చేయడం వలన అందరూ ఇష్టపడి తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చ పెసరలు-2 కప్
  2. ఫ్రెష్ కొబ్బరితురుముకు-1/2 కప్
  3. పచ్చిమిరపకాయి-5
  4. అల్లం-1 ఇంచు
  5. కొత్తిమీర-1/2 కట్టు
  6. ఇంగువ-చిటికెడు
  7. నూనె-3 స్పూన్
  8. నిమ్మరసం- 1 స్పూన్
  9. ఆవాలు-1/2 స్పూన్
  10. మినపప్పు- 1/2 స్పూన్
  11. కరివేపాకు-3 రెబ్బలు
  12. ఉప్పు- 1 స్పూన్

సూచనలు

  1. పచ్చ పేసర్లను రాత్రంతా నానబెట్టుకోవాలి
  2. నానిన పేసర్లను ఉడికించుకోవాలి
  3. కొబ్బరితురుము,పచ్చిమిరపకాయి, ఇంగువ,అల్లం,కొత్తిమీర అన్నింటిని నున్నగా రుబ్బలి.
  4. ఈ విధంగా మెత్తగా రుబ్బాలి
  5. బాండలిలో నూనె వేసి ఆవాలు,మినపప్పు,కరివేపాకును వేసి ఫ్రై చేసి.రుబ్బిన మసాలను వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చెయ్యాలి.ఉప్పు వేసి బాగా కలపాలి
  6. ఫ్రై అయిన తరువాత ఉడికించిన పచ్చ పేసర్లను వేసి బాగా మసాలా పట్టే లాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్నరసం పిండాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర