హోమ్ / వంటకాలు / రాజ్మా చావల్

Photo of RAJMA CHAWAL by Harini Balakishan at BetterButter
731
2
0.0(0)
0

రాజ్మా చావల్

Feb-12-2019
Harini Balakishan
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా చావల్ రెసిపీ గురించి

రాజ్మా చావల్ అన్నది పాపులర్ నార్త్ ఇండియన్ మైన్ కోర్స్ ఐటం. రాజ్మా తయారీ లో మన దక్షిణభారత శైలి రెసిపీ చేసాను. ట్రై చేయ్యండి. బాగుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • యుపి
  • మిళితం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. అర కప్పు మెత్తగ ఉడికించిన రాజ్మ
  2. కరివేపాకు
  3. పావుకప్పు చిక్కటి చింత పులుసు
  4. చిన్న బెల్లం ముక్క
  5. చారు పొడి రెండు చంచా
  6. కారంపుడి అర చంచా
  7. ఉల్లి తరుగు అర కప్పు
  8. ఉప్పు
  9. ఎండు కొబ్బరి పొడి రెండు చంచా
  10. ఆవాలు అర చంచా
  11. జిలకర అర చంచా
  12. మెంతులు పావు చంచా
  13. చిటికెడు పసుపు
  14. మంచి నూనె మూడు చంచా
  15. అన్నం

సూచనలు

  1. నూనె వేడి చేసి , ఆవాలు జిలకర , మెంతులు, కరివేపాకు, ఉల్లి తరుగు , ఉప్పు వేసి దోరగ వేయించాలి
  2. పసుపు వేసి వేపాలి
  3. చింతపులుసు , బెల్లంవేసి ఉడకబెట్టాలి
  4. చారు పొడి, కారం పుడి, ఉడికించిన రాజ్మ గింజలు వేసి ఉడక బెట్టాలి
  5. కొబ్బరి పొడి వేసి కలపాలి
  6. వేడిగ అన్నం లేక రోటీతో సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర