హోమ్ / వంటకాలు / సున్నుండలు

Photo of UDAD DAL LADDU by Harini Balakishan at BetterButter
454
3
0.0(0)
0

సున్నుండలు

Feb-12-2019
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నుండలు రెసిపీ గురించి

మినప పిండి, నెయ్యి, బెల్లం/చక్కర కలిగిన చక్కటి ప్రోటీన్ ప్యాక్డ్ సాంప్రదాయిక లడ్డు. పిల్లలకి చాలా మంచి పౌష్టికాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మిన పప్పు ఒక కప్పు
  2. బెల్ం లేక చెక్కర 3/4 కప్పు
  3. యాలకుల పొడి ఒక చంచా
  4. నెయ్యి పావు కప్పు

సూచనలు

  1. మిన పప్పును మాడకుండ దోరగ వేయించాలి
  2. చల్లారాక బరకగ పొడి కొట్టాలి
  3. మూకుడులో నెయ్యి వేడిచేసి , మినపిండి వేసి కొద్దిగ వేపాలి
  4. మిశ్రమం కొద్దిగ వేడిగ ఉన్నప్పుడే చక్కరపొడి, యాలకుల పొడి కలిపి లడ్డూలు చుట్టాలి
  5. లడ్డూలు 20 రోజులు నిల్వ ఉంచవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర