చికెన్ కర్రీ | Chicken curry Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  12th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chicken curry recipe in Telugu,చికెన్ కర్రీ, Chinnaveeranagari Srinivasulu
చికెన్ కర్రీby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

4

0

చికెన్ కర్రీ వంటకం

చికెన్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken curry Recipe in Telugu )

  • అర కెజి చికెన్
  • నూనె 2స్పూన్
  • పసుపు చిటికెడు
  • అల్లం కొద్దిగ
  • వెల్లుల్లి 1
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 2
  • కొత్తిమీరకొద్దిగ
  • కరివేపాకు 1రెమ్మ
  • కారం పొడి 1స్పూన్
  • ధనియాల పొడి 2స్పూన్
  • గరంమసాలా అర స్పూన్
  • ఉప్పు తగినంత

చికెన్ కర్రీ | How to make Chicken curry Recipe in Telugu

  1. పాన్ పెట్టి కొద్దిగ నూనె వేడి చేయాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు,వేసి లైట్గ వేగనివ్వాలి.
  3. అల్లం,వెల్లుల్లి పేస్టు వేయాలి
  4. పచ్చిమిర్చి పేస్టు గాని,కట్ చేసి గానీ వేయాలి .
  5. చికెన్ వేయాలి
  6. పసుపు,ఉప్పు ,కారం,ధనియాల పొడి వేసి కలపాలి
  7. కొన్ని నీళ్లూ పోసి ఉడకనివ్వాలి.
  8. తర్వాత గరం మసాలా,కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి.
  9. అంతే ఎంతో టేస్ట్గ ఉండే చికెన్ కర్రీ రెడీ

నా చిట్కా:

కొద్దిగ పెరుగు ఆడ్ చేసుకోవచ్చు

Reviews for Chicken curry Recipe in Telugu (0)