హోమ్ / వంటకాలు / చికెన్ కర్రీ

Photo of Chicken curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
763
1
0.0(0)
0

చికెన్ కర్రీ

Feb-12-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ కర్రీ రెసిపీ గురించి

ప్రోటీన్స్ ఉంటాయి.పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఈద్
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అర కెజి చికెన్
  2. నూనె 2స్పూన్
  3. పసుపు చిటికెడు
  4. అల్లం కొద్దిగ
  5. వెల్లుల్లి 1
  6. ఉల్లిపాయలు 2
  7. పచ్చిమిర్చి 2
  8. కొత్తిమీరకొద్దిగ
  9. కరివేపాకు 1రెమ్మ
  10. కారం పొడి 1స్పూన్
  11. ధనియాల పొడి 2స్పూన్
  12. గరంమసాలా అర స్పూన్
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. పాన్ పెట్టి కొద్దిగ నూనె వేడి చేయాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు,వేసి లైట్గ వేగనివ్వాలి.
  3. అల్లం,వెల్లుల్లి పేస్టు వేయాలి
  4. పచ్చిమిర్చి పేస్టు గాని,కట్ చేసి గానీ వేయాలి .
  5. చికెన్ వేయాలి
  6. పసుపు,ఉప్పు ,కారం,ధనియాల పొడి వేసి కలపాలి
  7. కొన్ని నీళ్లూ పోసి ఉడకనివ్వాలి.
  8. తర్వాత గరం మసాలా,కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి.
  9. అంతే ఎంతో టేస్ట్గ ఉండే చికెన్ కర్రీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర