హోమ్ / వంటకాలు / బెల్లపన్నం

Photo of Sweet pongal by kalyani shastrula at BetterButter
516
2
0.0(0)
0

బెల్లపన్నం

Feb-12-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లపన్నం రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ బియ్యం
  2. కప్ పెసరపప్పు
  3. కప్ పచ్చి కొబ్బరి తురుము
  4. కప్ నేతిలో వేయించిన కాజు ,బాదాం,కిస్మిస్
  5. కప్ బెల్లం తురుము
  6. అర్థ లీటర్ అవు పాలు
  7. 6 tsp. నెయ్యి
  8. నీళ్లు సరిపడా
  9. ఇలాయిచి పొడి స్పూన్

సూచనలు

  1. ముందుగా బియ్యం ,పెసర పప్పు వేసి ఆరు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి
  2. అన్నం ఉడికాక బెల్లం తురుము వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి
  3. తర్వాత పాలు పోయాలి .
  4. బాగా ఉడికి దగ్గర పడగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూప్ట్స్ వేసి కలిపి దింపుకోవాలి
  5. వేరే గిన్నెలోకి తీసుకోవాల .ఎంతో రుచికరమైన ప్రోటీన్ కలిగిన భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర